TG: రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు రికార్డు నమోదు చేశాయి. DEC 31 రాత్రి రూ. 350 కోట్లలకు పైగా మద్యం అమ్మకాలు జరిగనట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. పంచాయతీ ఎన్నికలు, న్యూఇయర్ వేడుకలు డిసెంబర్లోనే రావడంతో దాదాపు రూ. 5050 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. గత ఆరు రోజుల్లో 1350 కోట్లు ఆదాయం రావడంతో ఆల్ టైం రికార్డ్‌ను నెలకొల్పింది.