MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితాలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో పబ్లికేషన్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయం 10:30 గంటలకు ముసాయిదా ఓటరు జాబితాలో పబ్లికేషన్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులు ఉండగా, 20,427 మంది ఓటర్లు ఓటర్లు ఉన్నారు.