NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు బుధవారం నిర్వహించారు. సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని భిక్షం లు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకునున్నారు.