AP: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది. పోలవరం జిల్లాకు ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా A.S.దినేష్ కుమార్, ఇన్‌ఛార్జి ఎస్పీగా అమిత్ బర్దర్‌ను నియమించారు. మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా P.రాజాబాబు, ఇన్‌ఛార్జి ఎస్పీగా V.హర్షవర్ధన్ రాజును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.