NGKL: కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యలత స్పిన్నింగ్ మిల్ కార్మికుల ఆందోళన మూడో రోజూ కొనసాగింది. ఐఎన్టీయూసీ అధ్యక్షుడు రమేష్ నాయక్ మద్దతు తెలిపారు. కార్మికులు చట్టాలు అమలు కానివరకు పోరాటం ఆపకుండా యాజమాన్యం వెంటనే స్పందించాలి అన్నారు.
Tags :