WGL: నర్సంపేట పరిధిలోని ఫామ్ హౌస్‌లు, ఫంక్షన్ హాల్స్‌లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేవారు తప్పనిసరిగా ఈవెంట్ పర్మిట్ పొందాలని నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.