కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యులుగా కంచర్ల రేణుక మధు నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్రకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.