NZB: భీంగల్ మున్సిపాలిటీకి సంబంధించిన వంద పడకల ఆసుపత్రి పనులను త్వరగా పూర్తిచేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. వెజ్ & నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.