TG: KCR ఇవాళ అసెంబ్లీలో ఎక్కువ సేపు ఉండకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొంతమంది కేవలం ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం కోసమే అసెంబ్లీకి వచ్చారని అంటున్నారు. మరికొందరు ఇవాళ అసెంబ్లీలో చర్చలు ఉండవని తెలిసే.. వెళ్లిపోయారని చెబుతున్నారు. అయితే జనవరి 2న జరిగే శాసనసభ సమావేశాలకు కేసీఆర్ వస్తారా? అని నెట్టింట చర్చ జరుగుతోంది. మరి వస్తారా? రారా? మీరేమనుకుంటున్నారు.