W.G: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి అన్నారు. భీమవరం నాచువారి సెంటర్ లోని శ్రీపంచముఖ ఆంజనేయ స్వామివారి 9వ వార్షిక మహోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలంటే ధ్యానం, భక్తి, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. ఈనెల 30న అన్న సమారాధన నిర్వహిస్తున్నామన్నారు.