VZM: ఎస్ కోట మండలం బొడ్డవరలో సోమవారం సర్పంచ్ దేవారపు మీనా ఆధ్వర్యంలో భూముల రీ సర్వేపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. భూ సమస్యలతో బాధపడుతున్న రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టును రైతులు వినియోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని నియోజకవర్గ జనసేన నాయకులు సన్యాసినాయుడు కోరారు.