KDP: జిల్లాల పునర్విభజనతో కడప జిల్లా మారుతోంది. ముందు 51 మండలాలున్న జిల్లా, తర్వాత 36 మండలాలుగా మారింది. తాజాగా రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లికి, కోడూరును తిరుపతికి కలపడంతో కడప జిల్లా ఇప్పుడు 40 మండలాలతో ఉంది.
Tags :