‘రాజాసాబ్’ రిలీజ్ హడావుడిలో ఉన్నా ప్రభాస్ తన మంచి మనసు చాటుకున్నాడు. హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ సినిమా విజయం సాధించడంపై డార్లింగ్ స్పందించాడు. ‘ఆది అండ్ టీమ్‌కు కంగ్రాట్స్’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. తన సినిమా బిజీలోనూ పక్కోడి విజయాన్ని గుర్తించి విష్ చేయడం ప్రభాస్‌కే చెల్లిందంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.