ADB: జిల్లా పోలీసుల పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగిందని జిల్లా SP అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్లో జిల్లా వార్షిక నేర నివేదిక విడుదల కార్యక్రమంలో SP మాట్లాడారు. నూతన విధానాలతో ప్రజలలో మమేకమయ్యే విధంగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్ట వేసినట్లు పేర్కొన్నారు.