TG: అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. కాలిఫోర్నియాలో పుల్ల ఖండు మేఘన(24), కడియాల భావన(24) మరణించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల వాసులుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది