SKLM: కార్గో ఎయిర్పోర్ట్ను రద్దు చేయాలని కోరుతూ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. తమ ఊరు–తమ భూమిని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ కార్యక్రమాలను జనవరి 7 నుంచి 13 వరకు అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నట్లు CPM జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు ఇవాళ తెలిపారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు.