ADB: బేల మండలంలోని సదల్పూర్ గ్రామంలో మహదేవ్ భైరందేవ్ ఆలయ కమిటీ సమావేశం సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. పుష్య మాసం సందర్భంగా జనవరి 13 నుంచి జాతర ప్రారంభించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 16న ఆదివాసీ దర్బార్ సభ, 19న దహిహండీ కాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.