TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుందని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించారా? లేదా? అని ఉత్తమ్ చెప్పాలన్నారు. డీపీఆర్ వాపస్ వస్తే.. ఎందుకు స్పందించట్లేదన్నారు.