CTR: సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేసిన 85 మంది టీడీపీ కార్యకర్తలకు కుప్పం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ సోమవారం ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఎంపికైన వారికి ఆయన అభినందనలు తెలిపారు. టీడీపీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధిక స్థానాలు గెలుపొందాలని కోరారు.