KMR: కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సోమవారం నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన నెల్లి బాలరాజు గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం తరఫున అందిన ఈ ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికి ఊరటగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండలానికి చెందిన గ్రామ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.