KDP: జనవరి 3న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు కడప ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గోపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో ఒక్కో బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బస్సు సర్వీసును అరుణాచలానికి వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, సౌకర్యవంతమైన బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.