NLR: తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన శనివారం రాత్రి మనుబోలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని వైసీపీ నాయకుడు అనమాల ప్రభాకర్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టడంపై ఆయన ఫైర్ అయ్యారు. సహజంగా రాజకీయాలలో ప్రెస్మీట్లు పెట్టడం మామూలేనన్నారు. అలా ప్రెస్ మీట్ పెట్టాడని తమ నాయకుడిని ఇబ్బంది పెట్టడం తగదన్నారు.