SRCL: బోయినపల్లి మండలంలోని కొత్తపేట, మల్కాపూర్ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కరీంనగర్లో పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట మల్కాపూర్ సర్పంచులు ఇల్లెందుక రాజేశం, మడ్లపల్లి తులసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.