BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా 8వ రోజు శనివారం శ్రీ స్వామి వారు బలరాముని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. బలరాం అవతార రూపుడైన దర్శించుకోవడానికి పెద్ద రామాయ్యను ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు అడుగడుగునా మంగళ నీరాజనాలు పలికారు.