E.G: బొమ్మూరు ప్రెస్ క్లబ్ కార్యకాలాపాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, తక్షణమే చర్యలు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ JAC వర్కింగ్ జర్నలిస్టులు శనివారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి వినతిపత్రం అందజేశారు. ప్రెస్ క్లబ్ నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అందువల్ల ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో క్లబ్ నిర్వహణ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.