GNTR: అమరావతికి అసైన్డ్ భూములిచ్చిన రైతులకు CRDA అదనపు కమిషనర్ భార్గవతేజ శనివారం LPOCలను అందజేశారు. కొన్ని ధ్రువపత్రాల్లో అసైన్డ్కి బదులుగా పట్టా అని పొరపాటుగా నమోదు కాగా, డైరెక్టర్ (ల్యాండ్స్) వసంతరాయుడు వాటిని వెంటనే సవరించారు. సాంకేతిక లోపాలను సరిదిద్ది రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.