SRCL: రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎలిగేటి సూర్య కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎలిగేటి ప్రదీప్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల గంగాధర్, కోశాధికారిగా పోగుల మోహన్, సలహాదారుడిగా తుమ్మనపల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ సభ్యులు నంద్యాడపు అంజయ్య, బింగిశెట్టి వెంకటేష్, పాల్గొన్నారు.