TPT: సత్యవేడు నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాల ఇవ్వాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలెక్టర్‌ను కోరారు. జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు సుమన్ కుమార్, ఎమ్మెల్యే తిరుపతిలో కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. నారాయణవనం మండలంలోని ఎరికంబట్టుకు రోడ్డు నిర్మించాలని, ఎన్టీఆర్ కాలనీలో మిగిలి ఉన్న భూమిలో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరారు.