TG: ఉపాధిహామీ పథకానికి కేంద్రప్రభుత్వం తూట్లు పొడుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రేపు అన్ని గ్రామాల్లో గాంధీ ఫొటోలతో నిరసనలు తెలుపుతామని ప్రకటించారు. మహాత్మ గాంధీ పేరును అవమానపరచే విధంగా ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించి వీబీ జీ రామ్ జీ పేరును కేంద్రం తీసుకొచ్చిందని తెలిపారు.