WGL: రాయపర్తి మండలంలో ఎస్సారెస్పీ వరద కాలువ మట్టిని అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని తెలుసుకున్న అధికారులు ఇవాళ దాడులు నిర్వహించి ఓ హిటాచి, టిప్పర్‌పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా ఎస్సారెస్పీ మట్టిని తరలిస్తే ఉపేక్షించేది లేని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.