AP: రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జరీబ్ భూముల సమస్యలపై సర్వే పూర్తి చేశామని, రాజధాని రైతు సమస్యలపై సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించారు. దాదాపు 3 గంటలపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. రైతులకు 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లకు బ్యాంకర్లు అంగీకరించాయన్నారు.