NGKL: జర్నలిస్టుల అక్రిడేషన్ విషయంలో ప్రభుత్వం జీవో 252ను రద్దు చేయాలని TUWJ (H-143), టీజీఎఫ్ సంఘాలు నిరసన చేపట్టాయి. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు నిరసన చేపట్టారు. జీవో 239 తరహాలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, డెస్క్ జర్నలిస్టులపై వివక్ష చూపరాదని వారు కోరారు.