ATP: జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు పూల నాగరాజు శనివారం కర్నూలులో అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీజీ భరత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కమిటీ సభ్యులతో కలిసి వెళ్లిన ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. టీడీపీ నేతలు పాల్గొన్నారు.