SRPT: చివ్వెంల మండల కేంద్రంలో కరెంట్ షాక్‌తో మృతి చెందిన మాదాసు బుచ్చయ్య, చిన్న కుమారుడు లోకేశ్ మృతదేహాలకు, శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు.