NZB: ఆర్మూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు నరేందర్ నాగరాజు, శ్రీధర్, అఖిల్, మాట్లాడుతూ.. పట్టణంలోని విధులకు నిబంధనగా శ్రీ చైతన్య పాఠశాలను నడుపుతున్నారని, బాక్స్ డే రోజు కూడా క్లాసులను నిర్వహించడం ప్రభుత్వ ఉల్లంఘనను పాటించకపోవడం అనేది కారణమని అన్నారు.