BDK: చండ్రుగొండ మండల కేంద్రంలోని గ్రంథాలయం ఏర్పటుచేయాలని మండల నాయకులు, గ్రామ ప్రజలు ఎప్పటినుంచో నాయకులకు ప్రతిపాదనను పంపిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు, అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు లికితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు.