HYD: నల్లకుంటలో జరిగిన మర్డర్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. త్రివేణి భర్త వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. భార్య మీద అనుమానంతో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసిన వెంకటేశ్.. అక్కడి నుంచి పరారీ అయ్యాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన నల్లకుంట పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.