KMR: సొసైటీ పాలకవర్గాలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిజాంసాగర్ మండలాల్లోని సొసైటీలకు పర్సనల్ ఇన్‌ఛార్జిలను నియమించారు. పిట్లం క్లస్టర్‌కు చెందిన అసిస్టెంట్ రిజిస్టర్ మురళీధర్ గౌడ్‌ను మల్లూర్, గున్కుల్ సొసైటీల పర్సనల్ ఇన్ఛార్జిగా, ఎల్లారెడ్డి క్లస్టర్‌కు చెందిన అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు.