SRD: జిన్నారం మండల బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి వాచ్పేయీ జయంతి వేడుకలను మండల BJP అధ్యక్షుల కొత్త కాపు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వంగేటి ప్రతాపరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రమణ, సింగ్ నాయకులు నల్లగండ్ల అశోక్ కుమార్, ఆర్కే ఫౌండేషన్ ఛైర్మన్ రమాకాంత్, కొండరాజు కొరివి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.