BHPL: రేగొండ మండలంలోని కొడవటంచ దేవాలయంలో సామాన్లు విక్రయానికి హక్కు కల్పించుటకై ఈనెల 31న దేవాలయంలో సీల్డ్ టెండర్తో పాటు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో మహేష్ తెలిపారు. కొబ్బరికాయలు, పూజాసామగ్రికి రూ. 2 లక్షలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకొనుట, బొమ్మలు, మిఠాయి విక్రయానికి రూ. 50 లక్షలు ధరావత్తు చెల్లించాలని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు.
Tags :