‘బాహుబలి’ రెండు పార్ట్లు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో OCT 31 రీ-రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ఎపిక్ వెర్షన్లో సుమారు 90 నిమిషాలు తగ్గించారు. మరి ఈ సినిమాకు OTT ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.