NLG: ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని చిట్యాల మండలం నేరడ సర్పంచ్ మిర్యాల వెంకటేశం అన్నారు. మహిళలకు ఎన్నికల ముందు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయగా… మిగిలిన వారికి గురువారం ఆయన పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ మిరియాల మహేందర్, వార్డు సభ్యులు మిరియాల గీత, కందగట్ల వాణి, కారోబార్ ముషం శ్రీనివాస్ పాల్గొన్నారు.