CTR: పలమనేరు పట్టణంలోని CSI చర్చ్ నందు జరగనున్న క్రిస్మస్ ప్రార్ధనల్లో మరియు 9.30 గం. లకు కొత్త CSI చర్చ్, 10 గం.లకు శ్రీనగర్ కాలనీలోని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చి అనంతరం మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎలిజర్ స్వగృహంలో జరగనున్న క్రిస్మస్ వేడుకల్లో పలమనేరు శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.