PPM: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌ని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్ది, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ కలిసి శాలువతో సత్కరించారు. జిల్లాలో అభివృద్ధి పనులుపై వారు చర్చించారు. జిల్లాను మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని కలెక్టర్‌కు మానవేందర్ నాథ్ రాయ్ సూచించారు.