HYDలో తెల్లాపూర్ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ బిల్స్ మోగిస్తోంది. తెల్లవారుజామున ఏకంగా AQI 422 నమోదు కావడం గమనార్హం. తెల్లవారుజామున ఓవైపు పొగ మంచు, మరోవైపు చలి, పొల్యూషన్ తట్టుకోలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలం ప్రారంభం నుంచి అనేక ఏరియాల్లో ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. AQI సూచి డబల్ డిజిట్ దాటేసింది.