ADB: ఇచ్చోడ మండలం ఆడేగామ గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన అనసూయ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆదర్శనగర్ కాలనీలో గుంతలమయంగా మారిన రోడ్డుపై మొరం వేసి తన మాటను నిలబెట్టుకున్నారు. గ్రామ ప్రజలకు ఎప్పుడు అండగా ఉండి వారి సమస్యలతో పాటు, గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోతానని తెలిపారు.