GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జూలైలో జరిగిన బీ.ఈడి రెండో సెమిస్టర్ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి అలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. విద్యార్థులు నాగార్జున యూనివర్సిటీ వెబ్సైట్లో సందర్శించి ఫలితాలను తెలుసుకోవాలని అన్నారు.