TG: గ్రూప్-1 అభ్యర్థుల అప్పీలు పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికకాని అభ్యర్థుల తరఫు లాయర్ల వాదనలను ఈ నెల 29న కోర్టు విననుంది. అనంతరం కోర్టు తీర్పు వెలువరించనుంది.
Tags :