VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి బుధవారం శ్రీకాకుళం జిల్లా నిమ్మడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మత్స్యకారుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. దాదాపు 2నెలలుగా వారు అక్కడ జైలులో ఉండటంతో వారి కుటుంబాలు పడుతున్న ఆవేదనను మంత్రికి వివరంచారు.