TG: రెండింతల మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తున్నామని CM రేవంత్ అన్నారు. KCR కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వనని శపథం చేశారు. డీలిమిటేషన్లో సీట్లు పెరిగితే 100కు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో ఓడించామని.. పంచాయతీ ఎన్నికల్లో పాతరేశామన్నారు. ‘KTR నువ్వెంత, నీ స్థాయి ఎంత నేను నీకు భయపడతానా’ అని వ్యాఖ్యానించారు.